విక్రమ సి౦హపురి విశ్వవిద్యాలయం

VIKRAMA SIMHAPURI UNIVERSITY

Nellore - 524 324, Andhra Pradesh, India

(Accredited with NAAC 'A' Grade (CGPA 3.23))

విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం నందు 2021-22 విద్యా సంవత్సరానికి గాను క్రీడా దినోత్సవ వేడుకలను నేడు వర్శిటీలోని సి.వి.రామన్ సెమినార్ హాల్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన వైస్-ఛాన్సలర్ ఆచార్య జి.ఎం.సుందరవల్లి గారు మాట్లాడుతూ విద్యార్థులకి క్రీడలు మానసిక వికాసం తో పాటుగా జీవితంలో ఎదగాలని అనే పోటీతత్వాన్ని పెంచుతాయని, విద్యార్థులు చదువుతో సమానంగా క్రీడల్లో కూడా రాణించాలని తెలియజేశారు. యూనివర్శిటీ ఆధ్వర్యంలో వివిధ క్రీడలకు ప్రోత్సాహం ఉందని, ప్రతిభ కల్గిన విద్యార్థులను గుర్తించి జాతీయ, అంతర్జాతీయ స్థాయికి పంపుతామన్నారు. ఇటీవల వర్శిటీ పరిధిలోని అనుబంధ కళాశాలల్లో ప్రతిభ చూపిన 40 మంది విద్యార్థులకు ఈ సందర్భంగా వీసీ 3వేల రూపాయల ప్రోత్సాహక మెరిట్ స్కాలర్షిప్ అందజేశారు. తదనంతరం క్రీడల్లో పాల్గొని విజేతలైన విద్యార్థులకు బహుమతులు ప్రధానం చేశారు. ఇందులో భాగంగా ఓవరాల్ ఛాంపియన్షిప్ ని పురుషుల విభాగం నుంచి పొలిటికల్ సైన్స్ విద్యార్థులు, మహిళా విభాగం నుంచి ఎంబీఏ విద్యార్థులు చాంపియన్షిప్ ను అందుకున్నారు.
 
ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ డాక్టర్ ఎల్.విజయ కృష్ణారెడ్డి గారు, కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య సుజా యస్ నాయర్ గారు, విశ్వవిద్యాలయ క్రీడా విభాగం కార్యదర్శి డాక్టర్ కె. సునీత గారు,క్రీడా దినోత్సవ కార్యక్రమ సమన్వయకర్త డాక్టర్ హనుమారెడ్డి గారు, విశ్వవిద్యాలయ బోధన బోధనేతర సిబ్బంది విద్యార్థులు పరిశోధక విద్యార్థులు పాల్గొన్నారు.
క్రీడా దినోత్సవ కార్యక్రమ సమన్వయకర్త డాక్టర్ హనుమారెడ్డి గారు, విశ్వవిద్యాలయ బోధన బోధనేతర సిబ్బంది విద్యార్థులు పరిశోధక విద్యార్థులు పాల్గొన్నారు.విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం నందు 2021-22 విద్యా సంవత్సరానికి గాను క్రీడా దినోత్సవ వేడుకలను నేడు వర్శిటీలోని సి.వి.రామన్ సెమినార్ హాల్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన వైస్-ఛాన్సలర్ ఆచార్య జి.ఎం.సుందరవల్లి గారు మాట్లాడుతూ విద్యార్థులకి క్రీడలు మానసిక వికాసం తో పాటుగా జీవితంలో ఎదగాలని అనే పోటీతత్వాన్ని పెంచుతాయని, విద్యార్థులు చదువుతో సమానంగా క్రీడల్లో కూడా రాణించాలని తెలియజేశారు. యూనివర్శిటీ ఆధ్వర్యంలో వివిధ క్రీడలకు ప్రోత్సాహం ఉందని, ప్రతిభ కల్గిన విద్యార్థులను గుర్తించి జాతీయ, అంతర్జాతీయ స్థాయికి పంపుతామన్నారు. ఇటీవల వర్శిటీ పరిధిలోని అనుబంధ కళాశాలల్లో ప్రతిభ చూపిన 40 మంది విద్యార్థులకు ఈ సందర్భంగా వీసీ 3వేల రూపాయల ప్రోత్సాహక మెరిట్ స్కాలర్షిప్ అందజేశారు. తదనంతరం క్రీడల్లో పాల్గొని విజేతలైన విద్యార్థులకు బహుమతులు ప్రధానం చేశారు. ఇందులో భాగంగా ఓవరాల్ ఛాంపియన్షిప్ ని పురుషుల విభాగం నుంచి పొలిటికల్ సైన్స్ విద్యార్థులు, మహిళా విభాగం నుంచి ఎంబీఏ విద్యార్థులు చాంపియన్షిప్ ను అందుకున్నారు.
 
ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ డాక్టర్ ఎల్.విజయ కృష్ణారెడ్డి గారు, కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య సుజా యస్ నాయర్ గారు, విశ్వవిద్యాలయ క్రీడా విభాగం కార్యదర్శి డాక్టర్ కె. సునీత గారు,
క్రీడా దినోత్సవ కార్యక్రమ సమన్వయకర్త డాక్టర్ హనుమారెడ్డి గారు, విశ్వవిద్యాలయ బోధన బోధనేతర సిబ్బంది విద్యార్థులు పరిశోధక విద్యార్థులు పాల్గొన్నారు.0 మంది క్రీడాకారులకు 3వేల రూపాయల మెరిట్ స్కాలర్ షిప్ అందజేసిన వైస్-ఛాన్సలర్ ఆచార్య జి.ఎం.సుందరవల్లి.
విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం నందు 2021-22 విద్యా సంవత్సరానికి గాను క్రీడా దినోత్సవ వేడుకలను నేడు వర్శిటీలోని సి.వి.రామన్ సెమినార్ హాల్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన వైస్-ఛాన్సలర్ ఆచార్య జి.ఎం.సుందరవల్లి గారు మాట్లాడుతూ విద్యార్థులకి క్రీడలు మానసిక వికాసం తో పాటుగా జీవితంలో ఎదగాలని అనే పోటీతత్వాన్ని పెంచుతాయని, విద్యార్థులు చదువుతో సమానంగా క్రీడల్లో కూడా రాణించాలని తెలియజేశారు. యూనివర్శిటీ ఆధ్వర్యంలో వివిధ క్రీడలకు ప్రోత్సాహం ఉందని, ప్రతిభ కల్గిన విద్యార్థులను గుర్తించి జాతీయ, అంతర్జాతీయ స్థాయికి పంపుతామన్నారు. ఇటీవల వర్శిటీ పరిధిలోని అనుబంధ కళాశాలల్లో ప్రతిభ చూపిన 40 మంది విద్యార్థులకు ఈ సందర్భంగా వీసీ 3వేల రూపాయల ప్రోత్సాహక మెరిట్ స్కాలర్షిప్ అందజేశారు. తదనంతరం క్రీడల్లో పాల్గొని విజేతలైన విద్యార్థులకు బహుమతులు ప్రధానం చేశారు. ఇందులో భాగంగా ఓవరాల్ ఛాంపియన్షిప్ ని పురుషుల విభాగం నుంచి పొలిటికల్ సైన్స్ విద్యార్థులు, మహిళా విభాగం నుంచి ఎంబీఏ విద్యార్థులు చాంపియన్షిప్ ను అందుకున్నారు.
 
ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ డాక్టర్ ఎల్.విజయ కృష్ణారెడ్డి గారు, కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య సుజా యస్ నాయర్ గారు, విశ్వవిద్యాలయ క్రీడా విభాగం కార్యదర్శి డాక్టర్ కె. సునీత గారు,
క్రీడా దినోత్సవ కార్యక్రమ సమన్వయకర్త డాక్టర్ హనుమారెడ్డి గారు, విశ్వవిద్యాలయ బోధన బోధనేతర సిబ్బంది విద్యార్థులు పరిశోధక విద్యార్థులు పాల్గొన్నారు.